భారత్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ డ్రోన్లు: ఉధృతమైన ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ తుర్కియే తయారీ బైరాక్టార్ టీబీ2 కిల్లర్ డ్రోన్లను మోహరించడంతో భారత్ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం రక్షణ, నిఘా పేరుతో ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపినప్పటికీ, ఈ చర్య భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం,