
బెట్టింగ్ యాప్‌ల వివాదం: హైదరాబాద్ మెట్రో యాడ్స్‌పై ఆగ్రహం
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలు వివాదాస్పదమయ్యాయి. ఈ యాడ్స్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చట్టం ముందు అందరికీ సమాన న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బెట్టింగ్ యాప్‌ల కేసును సీఐడీకి అప్పగించారు. ఇదే విషయంలో యాంకర్ శ్యామల