హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2024: డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో
హైదరాబాద్: పుస్తక ప్రియులకు ఒక హుషారైన వార్త. ఈ సంవత్సరం 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ డిసెంబర్ 19 నుంచి 29 వరకు ప్రారంభమవుతుంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు యాకూబ్ షేక్ ఈ వివరాలను ప్రకటించారు. ఈ బుక్ ఫెయిర్ ప్రదర్శనను హైదరాబాద్ నగరంలోని