
ఏటీఎం సేవలు ఖరీదు: మే 1 నుంచి ఛార్జీలు పెరుగనున్నాయి
న్యూఢిల్లీ: ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ ఖర్చు మే 1, 2025 నుంచి మరింత భారంగా మారనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదంతో ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజును పెంచడంతో, లావాదేవీలపై అదనపు ఛార్జీలు విధించే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయంతో