Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం: కేంద్ర మంత్రులు, సీఎం చంద్రబాబు సంతోషం

న్యూఢిల్లీ: అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు భారత పార్లమెంట్‌లో స్టాల్స్ ప్రారంభమయ్యాయి. మార్చి 24, 2025న లోక్‌సభ, రాజ్యసభ క్యాంటీన్‌లలో అరకు కాఫీ స్టాల్స్‌ను కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, పీయూష్ గోయల్, రామ్ మోహన్ నాయుడు మరియు టీడీపీ ఎంపీల సమక్షంలో ప్రారంభించారు. ఈ