జగన్ ప్రభుత్వంలో 48 వేల కోట్ల రేషన్ దోపిడీ: వైఎస్ షర్మిల ఆరోపణలు
ప్రపంచానికి అన్నం పెట్టే రాష్ట్రాన్ని గత జగన్ ప్రభుత్వంలో రేషన్ బియ్యం మాఫియాగా మార్చినట్లు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా ఆరోపించారు. ఆమె మాట్లాడుతూ, “ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసి 48 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని” పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యం విదేశాలకు అక్రమంగా తరలించడం