
సుప్రీం కోర్టు: అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు అమానవీయమని విమర్శ
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై సుప్రీం కోర్టు మార్చి 26, 2025న తీవ్ర విమర్శలు గుప్పించింది. హైకోర్టు న్యాయమూర్తి ఒక కేసులో చేసిన వ్యాఖ్యలను “అమానవీయ వైఖరిని ప్రతిబింబించేలా” ఉన్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ వ్యాఖ్యలు సమాజంలో సున్నితమైన అంశాలపై అనుచితంగా