
కుంభమేళా సమయంలో మార్కెట్ ట్రెండ్
ప్రాధాన్యాంశం దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలను చవిచూసిన నేపథ్యంలో, కుంభమేళా వంటి ఆధ్యాత్మిక ఈవెంట్‌లు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయా అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. మహా కుంభమేళా సమయంలో సెన్సెక్స్, నిఫ్టీలలో గణనీయమైన పతనం చూడటమే కాకుండా, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.