
నల్గొండలో 10వ తరగతి తెలుగు పేపర్ లీక్: అరెస్టులు, విద్యార్థుల ఆందోళన
నల్గొండ: తెలంగాణలోని నల్గొండ జిల్లాలో 10వ తరగతి తెలుగు పరీక్ష పేపర్ లీక్ కావడంతో మార్చి 24, 2025న సంచలనం నెలకొంది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. పేపర్ లీక్‌తో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ లీక్ ఆంధ్రప్రదేశ్‌లోనూ 10వ