Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

కొత్త ఆదాయపు పన్ను బిల్లు: నిర్మలా సీతారామన్ ప్రకటన

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ బిల్లుతో పాటు, ఆర్థిక బిల్లు 2025ను లోక్‌సభ ఆమోదించింది, ఇందులో ప్రభుత్వం తీసుకొచ్చిన 35 సవరణలు ఉన్నాయి. ఈ బిల్లులు పన్ను విధానంలో

పార్లమెంటులో గందరగోళం: అదానీ వివాదంపై చర్చకు విపక్షాల పట్టుబాటు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదైన నేపథ్యంతో, ఈ అంశంపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీంతో లోక్‌సభ, రాజ్యసభలు వాయిదాలకు గురయ్యాయి. పార్లమెంటు సభ్యుల మధ్య నిరసనలు హోరెత్తగా, సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం

జమిలి ఎన్నికల బిల్లు: నేడు లోక్‌సభ ముందుకు.. బీజేపీ కీలక వ్యూహం

జమిలి ఎన్నికల (One Nation One Election) నిర్వహణకు సంబంధించి కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 2027లో దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికలు!

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 2027లో దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికలు! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ‘‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’’ (One Nation, One Election) నినాదంతో ప్రధాని మోదీ ప్రభుత్వం ఈ ఎన్నికల