Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

బంగారం ధరలు: చరిత్రాత్మక గరిష్ఠానికి పసిడి, వినియోగదారులపై ప్రభావం

ప్రధానాంశాలు చలికాలంలో బంగారం ధరలు వినియోగదారులను వణికిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి కారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు హైదరాబాదులో రూ.7555, 24 క్యారెట్లది రూ.8242గా నమోదైంది. పూర్తి వివరాలు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యాపార