
రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్‌బై
వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. తన రాజకీయ జీవితం నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 25న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని తెలిపారు. వివరాలు: విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వార్తను వెల్లడించారు. ‘‘రాజకీయాల్లోకి రావడం, ఇంతటి స్థాయికి