
ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం, మంటలు అదుపులోకి
హైదరాబాద్: ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ కింద విశ్వేశ్వరయ్య భవన్ వైపు ఉన్న పార్కులో భారీ మంటలు ఎగసిపడ్డాయి. ఈ సంఘటనతో ప్రయాణికులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. అయితే, మెట్రో సిబ్బంది వెంటనే లిఫ్ట్‌లను నిలిపి, ప్రయాణికుల