మాదాపూర్‌లో ఐటీ భవనంలో భారీ అగ్నిప్రమాదం

మాదాపూర్‌లో మళ్లీ అగ్నిప్రమాదం: అత్యవసర చర్యలతో అదుపులోకి మంటలు మాదాపూర్‌, హైదరాబాద్‌: శనివారం తెల్లవారుజామున మాదాపూర్ ఐటీ కారిడార్‌లోని ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్వా భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐదు అంతస్తుల ఈ భవనంలో పలు ఐటీ కంపెనీలు ఉండగా, మంటల కారణంగా ఉద్యోగులు