భర్త మరణానంతరం పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో సమాన హక్కు: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
మద్రాస్ హైకోర్టు ఓ చారిత్రక తీర్పు ఇచ్చింది. భర్త మరణానంతరం పునర్వివాహం చేసుకున్న మహిళ కూడా తన మొదటి భర్త ఆస్తిలో సమాన హక్కు పొందే అర్హత కలిగి ఉందని స్పష్టం చేసింది. తమిళనాడులో సేలం జిల్లా మహిళ మల్లిక ఈ తీర్పు ద్వారా న్యాయపరంగా విజయం