
హైదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ: 325 అభ్యంతరాలు, విచారణ జరుగుతోంది
హైదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. అయితే, ఈ ప్రక్రియకు సంబంధించి 325 అభ్యంతరాలు రావడంతో, అధికారులు ప్రస్తుతం వాటిని విచారిస్తున్నారు. ప్యారడైజ్ నుంచి తూంకుంట ఔటర్ రింగ్ రోడ్ వరకు 18 కిలోమీటర్ల పొడవునా నిర్మించబడుతున్న ఈ ప్రాజెక్ట్‌కు