Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

**భారత్‌ 15 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం, సిరీస్‌ కైవసం**

పుణే: ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. పుణేలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్‌ 15 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌