జమిలి ఎన్నికల బిల్లు: నేడు లోక్సభ ముందుకు.. బీజేపీ కీలక వ్యూహం
జమిలి ఎన్నికల (One Nation One Election) నిర్వహణకు సంబంధించి కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే