
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కిమ్ కన్నుమూత: స్ట్రోక్‌తో మృతి
ముంబై: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కిమ్ ఫెర్నాండెజ్ ఆదివారం (ఏప్రిల్ 6, 2025) ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో కన్నుమూశారు. మార్చి 24న స్ట్రోక్‌తో బాధపడుతూ ఆమె ఐసీయూలో చేరారు. రెండు వారాల పాటు చికిత్స పొందుతూ వచ్చిన కిమ్, చివరకు ఆదివారం ఉదయం తుదిశ్వాస