
తెలంగాణలో భారీ పెట్టుబడులు: దావోస్‌లో మూడు కీలక ఒప్పందాలు
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల జలపాతం కొనసాగుతోంది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం, ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) రూ.15,000 కోట్లతో