ఇళయరాజాకు శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో అవమానం – వివాదాస్పద ఘటన
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో అవమానం ఎదురైంది. ఆలయంలోని గర్భగుడి ముందు ఉన్న అర్థమండపంలోకి ఆయన ప్రవేశించగానే ఆలయ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో