Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

ఐటీ దాడులు: టాలీవుడ్‌లో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి

హైదరాబాద్, జనవరి 22, 2025 హైదరాబాద్‌లో రెండోరోజూ కొనసాగుతున్న ఐటీ దాడులు సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, ఎస్‌వీసీ సంస్థలు, మ్యాంగో మీడియా వంటి చిత్ర నిర్మాణ సంస్థలపై ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. పుష్ప-2, గేమ్