
పవన్ కల్యాణ్ హెచ్చరిక: నేరస్తులకు మద్దతిచ్చే పోలీసులపై చర్యలు
పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేరస్తులకు మద్దతిచ్చే పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిఠాపురం నియోజకవర్గంలో కొత్త యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి పనులను పరిశీలించారు. రాష్ట్రంలో