
హైదరాబాద్ మెట్రో రెండో దశ – ప్రయాణికులకు కొత్త మార్గాలు, మెరుగైన కనెక్టివిటీ
హైదరాబాద్ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకూ 13.4 కి.మీ పొడవులో 10 కొత్త మెట్రో స్టేషన్ల నిర్మాణ ప్రణాళికను ప్రకటించారు. ఈ మార్గంలో పటాన్‌చెరు, ఆల్విన్ ఎక్స్