
కేంద్ర బడ్జెట్ 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ప్రారంభం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2025 కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో పన్ను సవరణలు, ఆరోగ్య రంగానికి ప్రత్యేక దృష్టి, మధ్యతరగతి ప్రజలకు సహాయం వంటి ముఖ్య అంశాలు ఉన్నాయి. ఈ బడ్జెట్‌ను ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన