రూ.1000, రూ.2000 నోట్లు మళ్లీ వస్తాయా? కేంద్రం చెప్పిన కీలక సమాచారం

రాజ్యసభలో జరిగిన చర్చలో, అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్ల చమణి గురించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఎంపీ ఘనశ్యామ్ తివారీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. రూ.500 కంటే ఎక్కువ