
కునాల్ కామ్రాపై వివాదం: సుధా మూర్తిని విమర్శించిన కామెడీయన్‌కు సమన్లు
ముంబై: ప్రముఖ కామెడీయన్ కునాల్ కామ్రా తాజాగా సుధా మూర్తి, నారాయణ మూర్తిలపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. సుధా మూర్తి సాదా జీవన శైలిని విమర్శిస్తూ, నారాయణ మూర్తి సూచించిన 70 గంటల పని షెడ్యూల్‌ను ఎద్దేవా చేసిన కామ్రాకు మహారాష్ట్ర పోలీసులు రెండోసారి సమన్లు