Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పేరు రేషన్ కార్డుల జాబితాలో – ఆశ్చర్యపరిచిన సంఘటన

తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు వేగవంతమవుతున్న వేళ, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గ్రామ సభలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అర్హుల జాబితా చదివే సమయంలో, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు ఉండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.