దేశ అభివృద్ధికి కఠిన శ్రమే మార్గం: 70 గంటల పనిగంటలపై నారాయణమూర్తి ఆవేదన

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో డిసెంబర్ 15న జరిగిన ఒక కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన 70 గంటల పనిగంటల వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. దేశంలోని యువత అత్యధికంగా శ్రమిస్తేనే పేదరికాన్ని అధిగమించగలమని అన్నారు. “మన దేశంలో 80 కోట్ల మంది ఉచిత రేషన్‌పై