వైకుంఠ ఏకాదశి: తిరుమలలో విస్తృత ఏర్పాట్లు, టికెట్ల జారీ తేదీలు వెల్లడించిన తితిదే
తిరుమల: 2024 జనవరి 10 నుండి 19 వరకు జరిగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని తితిదే అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు, తితిదే ఈవో జె. శ్యామలరావు, అదనపు ఈవో సి. హెచ్. వెంకయ్య, అన్నమయ్య భవన్‌లో జరిగిన