గుకేష్‌కి సన్మానం: ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌కు తమిళనాడు నుంచి రూ. 5 కోట్ల బహుమతి

చెన్నై, డిసెంబర్ 18: ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ గెలుచుకుని దేశాన్ని గర్వపడేలా చేసిన గుకేష్‌ దొమ్మరాజుకు తమిళనాడు ప్రభుత్వం ఘన సన్మానం చేసింది. మంగళవారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌ గారితో పాటు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌, చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌

గుకేశ్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన ప్రైజ్‌మనీపై పన్ను చెల్లించాల్సిన అంశం చర్చనీయాంశం

భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్ చరిత్ర సృష్టించారు. సింగపూర్ వేదికగా జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల పిన్న వయసులో డింగ్ లిరెన్‌ను ఓడించి ప్రపంచ విజేతగా నిలిచారు. ఈ ఘనతతో గుకేశ్ అత్యంత పిన్న వయసులో ప్రపంచ చెస్