హమాస్ చీఫ్ హనియా హత్యపై ఇజ్రాయెల్ కీలక ప్రకటన
టెల్ అవీవ్: హమాస్ ప్రధాన నేత ఇస్మాయిల్ హనియాను హత్య చేసిన విషయం ఇజ్రాయెల్ అధికారికంగా ధ్రువీకరించింది. ఈ ఏడాది జూలైలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన హత్యను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ బహిరంగంగా అంగీకరించారు. హనియాను టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై జరిగిన వైమానిక దాడిలో