భారత్-ఆస్ట్రేలియా పింక్ బాల్ టెస్ట్: భారత్ బ్యాటింగ్ విఫలం

IND Vs AUS: భారత్ – ఆస్ట్రేలియా మధ్య పిక్ బాల్ టెస్ట్.. టాస్ కీలకం కానుందా.. ఎందుకంటే?

Pink Ball Test

IND Vs AUS Day Night Test: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా రసవత్తర సమరానికి వేళైంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ ఇవాళ ఆడిలైడ్ వేదికగా ప్రారంభం కానుంది. గులాబీ బంతి (పింక్ బాల్) తో జరిగే ఈ డేనైట్ టస్టులో టీమిండియా ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై తొలి టెస్టులో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న ఆస్ట్రేలియా జట్టు.. రెండో టెస్టులో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇదిలాఉంటే.. డేనైట్ పోరు భారత బ్యాటర్లకు భిన్నమైన సవాలును విసరనుంది. గులాబీ బంతి ద్వారా వచ్చే అదనపు సీమ్ మూమెంట్ వారిని పరీక్షించనుంది. స్వదేశంలో ఇప్పటి వరకు జరిగిన 12 డేనైట్ టెస్టుల్లో ఒకేఒక్క ఓటమి చవిచూసిన కంగారు జట్టు.. తమ పదునైన పేస్ దళంతో భారత్ ను బెంబేలెత్తించాలని చూస్తోంది.

Also Read : ICC Champions Trophy: పాక్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ.. ఛాంపియన్స్ ట్రోపీలో భార‌త్ ఆడే మ్యాచ్‌ల‌న్నీ అక్క‌డే..!

భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఒకేఒక్క పిక్ బాల్ టెస్టు జరిగింది. ఇందులో భారత్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ 2020 డిసెంబర్ లో ఆడిలైడ్ లో జరిగింది. ఇప్పుడు రెండు జట్ల మధ్య ఈ రెండో పింక్ బాల్ టెస్టు జరగనుంది. ఇవాళ ఉదయం 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. టాస్ కీలకంగా మారనుంది. ఆడిలైడ్ లో 82 టెస్టుల్లో టాస్ గెలిచిన జట్లు 72 సార్లు బ్యాటింగ్ ఎంచుకున్నాయి. 33సార్లు గెలిచాయి. రెండుసార్లు మాత్రమే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జట్లు ఇక్కడ విజయం సాధించాయి. డేనైట్ టెస్టుల్లో టాస్ గెలిచిన జట్టు ఏడు మ్యాచ్ లలో మూడు నెగ్గింది. ఇందులో ఆరు సందర్భాల్లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మరోవైపు ఆడిలైడ్ పిచ్ సమతూకంగా ఉంటుందని, బౌలర్లతోపాటు బ్యాటర్లకూ పిచ్ నుంచి సహకారం లభిస్తుందని క్యూరేటర్ డామియన్ హో చెప్పాడు.

భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఒకేఒక్క పిక్ బాల్ టెస్టు జరిగింది. ఇందులో భారత్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Australia vs India, 2nd Test: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు అడిలైడ్ వేదికగా జరుగుతోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాత్రి భోజన విరామ సమయానికి భారత్ 4 వికెట్లకు 82 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్ (4), రోహిత్ శర్మ (1) ఉన్నారు. 31 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. అతన్ని స్కాట్ బోలాండ్ ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. విరాట్ కోహ్లీ (7 పరుగులు), కేఎల్ రాహుల్ (37 పరుగులు), యశస్వి జైస్వాల్ (0)లను మిచెల్ స్టార్క్ పెవిలియన్ పంపాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే భారత్ వికెట్ కోల్పోయింది.

సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. పెర్త్ టెస్టులో భారత జట్టు 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. అడిలైడ్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ ఇక్కడ 2 మ్యాచ్‌లు గెలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *