మూసీ ప్రాజెక్టుపై డీపీఆర్ మాయ: ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు

హైదరాబాద్, డిసెంబర్ 18: మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తప్పుడు సమాచారం అందిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకుకు పంపిన ప్రతిపాదనల్లో డీపీఆర్ ఉందని సాక్ష్యాలతో తేల్చిచెప్పినా, అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు డీపీఆర్ లేదని చెప్పడం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు మరొక నాలుగు రోజులు కొనసాగనున్నాయి. ఈ నెల 9న ప్రారంభమైన ఈ సమావేశాలు, వారం రోజుల విరామం తర్వాత సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. శాసనసభ, శాసనమండలి సమావేశాలు, ప్రభుత్వ బిల్లులపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)

మెదక్ చర్చికి 100 ఏళ్లు: అద్భుత చరిత్రతో ఆసక్తికర వైనాలు!

ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ ప్రార్థనా మందిరం అయిన మెదక్ చర్చికి ఈ ఏడాది 100 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ చరిత్రాత్మక కట్టడం దాని ప్రత్యేకతలతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. 1914లో బ్రిటిష్ వెస్లియన్ మెథడిస్ట్ మిషనరీకి చెందిన చార్లెస్ వాకర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ చర్చి