హైడ్రా కూల్చివేతలు: అనుమతుల వివరణతో కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
హైదరాబాద్ నగరంలో హైడ్రా సంస్థ చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. జులై 2024కి ముందు నిర్మితమైన నివాస గృహాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పష్టం చేసిన ఆయన, ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలోని వాణిజ్య కట్టడాలను మాత్రం