
ఐపీఎల్ 2025: ఉప్పల్ స్టేడియంకు టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు
హైదరాబాద్: ఐపీఎల్ 2025 మ్యాచ్‌ల సందర్భంగా ఉప్పల్ క్రికెట్ స్టేడియంకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) 60 స్పెషల్ బస్సులను నడపనుంది. ఈ ఏర్పాటు క్రికెట్ అభిమానులకు సౌలభ్యం కల్పించేందుకు చేసిన చర్యగా టీజీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియంకు