
హెచ్‌సీయూ భూమి వివాదం: ప్రకాశ్ రాజ్, రేణు దేశాయ్ స్పందన
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములపై బుల్డోజర్లతో కూల్చివేతలు జరిగిన ఘటన తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందిస్తూ, “ఈ విధ్వంసాన్ని ఊరుకోలేం” అని అన్నారు. అలాగే, నటి రేణు దేశాయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని