
హరీష్ రావు vs రేవంత్ రెడ్డి: ఊసరవెల్లి కూడా సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటది – హరీష్ రావు
తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతుండగా, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ ధ్వజమెత్తుతున్నారు. రేవంత్ కూడా తనదైన స్టైల్‌లో కౌంటర్లు ఇస్తూ ఈ రాజకీయ వార్‌లో ముందుకు సాగుతున్నారు. తాజాగా బీఆర్ఎస్