
తెలంగాణ టూరిజం: ఫిబ్రవరి 10లోగా కొత్త పాలసీ – సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్, జనవరి 29: రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత వికాసం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సమగ్ర పర్యాటక విధానం రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు ఫిబ్రవరి 10లోగా కొత్త టూరిజం పాలసీని సిద్ధం చేయాలని ఆదేశించారు. పర్యాటక అభివృద్ధికి సమగ్ర