గుకేశ్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన ప్రైజ్‌మనీపై పన్ను చెల్లించాల్సిన అంశం చర్చనీయాంశం

భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్ చరిత్ర సృష్టించారు. సింగపూర్ వేదికగా జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల పిన్న వయసులో డింగ్ లిరెన్‌ను ఓడించి ప్రపంచ విజేతగా నిలిచారు. ఈ ఘనతతో గుకేశ్ అత్యంత పిన్న వయసులో ప్రపంచ చెస్

ఇళయరాజాకు శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో అవమానం – వివాదాస్పద ఘటన

చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో అవమానం ఎదురైంది. ఆలయంలోని గర్భగుడి ముందు ఉన్న అర్థమండపంలోకి ఆయన ప్రవేశించగానే ఆలయ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత

ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73) శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఒక ఆసుపత్రిలో గత రాత్రి తుదిశ్వాస విడిచారు. రక్తపోటు సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న ఆయన రెండు వారాల క్రితం ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేరారు. తబలా వాయిద్యంలో ప్రపంచస్థాయిలో