
యూట్యూబర్ల ఖరీదైన బ్రేక్‌ఫాస్ట్ ప్రాంక్ బెడిసి: రూ.3600 చెల్లింపు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉచిత బ్రేక్‌ఫాస్ట్ కోసం యూట్యూబర్లు చేసిన ప్రాంక్ విఫలమైంది. ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ తన వీడియో కంటెంట్ కోసం హోటల్‌లో ఉచితంగా భోజనం చేయాలని ప్రయత్నించగా, ఆశించిన విధంగా జరగకపోగా రూ.3600 బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటన మార్చి