
వక్ఫ్ సవరణ బిల్లు: పార్లమెంటులో బీజేపీ, విపక్షాల బలాబలం
న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లు-2024 పార్లమెంటులో చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లును ఆమోదించేందుకు లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలం ఉండగా, విపక్ష ఇండియా కూటమికి 234 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో ఎన్డీఏకు 105 మంది, విపక్షాలకు 85 మంది సభ్యుల