
తెలంగాణ వర్సిటీల్లో 2500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో 2500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో గత 12 ఏళ్లుగా నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చేయడంతో విద్యా వ్యవస్థ బలోపేతం