
దిల్ రాజు నివాసంపై ఐటీ సోదాలు ముగింపు దశలో
టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసం, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సోదాలు నాలుగు రోజుల పాటు కొనసాగి శుక్రవారంతో ముగిశాయి. మంగళవారం ప్రారంభమైన ఈ సోదాల్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయం, ఇతర నిర్మాణ సంస్థలపై అధికారులు తనిఖీలు