
సమంత రహస్య నిశ్చితార్థం?: వైరల్ అవుతున్న డైమండ్ రింగ్ ఫోటో
హైదరాబాద్: ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే పుకార్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆమె చేతిలో డైమండ్ రింగ్‌తో ఉన్న ఫోటో వైరల్ కావడంతో ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. సమంత ప్రముఖ దర్శకుడు, రచయిత అయిన రాజ్ నిడిమోరుతో నిశ్చితార్థం