2025లో ప్రేమించే భాగస్వామి, సంతానం కోసం సమంత ఆకాంక్ష

ప్రముఖ నటి సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2025లో తనకు కావాల్సిన కోరికల జాబితాను ప్రస్తావిస్తూ, ఆమె తన జీవితంలో ప్రేమించే భాగస్వామి మరియు సంతానం కావాలని ఆకాంక్షించారు. రాశి ఫలితాల ఆధారంగా 2025లో వృషభం, కన్య,

బిగ్‌బాస్ 8 టైటిల్ రేసు హోరాహోరీ: నిఖిల్, గౌతమ్ మధ్య ఉత్కంఠ

బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ ముగింపుకు చేరుకుంది. డిసెంబర్ 15న ఫైనల్ ఈవెంట్‌లో విజేత ప్రకటించనున్నారు. ఇప్పటికే ఫైనల్ వారానికి సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నిఖిల్, గౌతమ్, అవినాష్, నబీల్, ప్రేరణ టాప్ 5 ఫైనలిస్ట్‌గా నిలిచారు. వీరిలో ఒకరు టైటిల్ గెలిచే అవకాశం ఉంది.

పుష్ప 2: 6 రోజుల్లో 1000 కోట్ల వసూళ్లు సాధించిన బాక్స్ ఆఫీస్ సంచలనం

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం విడుదలైన 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹1000 కోట్ల మార్క్‌ను దాటి సంచలనం సృష్టించింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా తొలి రోజే అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించి, మూడు రోజుల్లో ₹600 కోట్లను రాబట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమ

మంచు కుటుంబ వివాదం: మీడియాపై దాడిపై విష్ణు కీలక వ్యాఖ్యలు

మంచు కుటుంబంలో నెలకొన్న వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ గొడవలపై మంచు విష్ణు స్పందిస్తూ మీడియాకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. విష్ణు మాట్లాడుతూ, “ఇటువంటి గొడవలు జరగడం బాధాకరం. మా నాన్న చేసిన తప్పు అతిగా ప్రేమించడం. కానీ, మా

బిగ్‌బాస్ తెలుగు 8: విష్ణుప్రియ ఎలిమినేషన్, టాప్-5 ఫైనలిస్టులు ప్రకటన

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఘటనతో, శనివారం రోహిణి హౌస్‌ నుంచి అవుట్‌ అయినా, ఆదివారం విష్ణుప్రియ ఎలిమినేట్‌ అయ్యింది. ఈ సీజన్‌లో విష్ణుప్రియకి అతి తక్కువ ఓట్లు వచ్చినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. అయితే, విష్ణుప్రియ

రష్మిక మందన్నా ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ టీజర్ విడుదల

సినిమా రంగంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్‌ టీజర్ సోమవారం విడుదలైంది. ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ తన వాయిస్ ఓవర్ అందించి ఈ టీజర్‌ను విడుదల చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి

సంధ్య థియేటర్ తొక్కిసలాట: ముగ్గురు అరెస్ట్, బాధితులకు సాయం ప్రకటించిన అల్లు అర్జున్

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2: ది రూల్ బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న రాత్రి చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి (39) అనే మహిళ ప్రాణాలు

తెలంగాణ ప్రభుత్వం దిల్‌రాజుకు కీలక పదవి అప్పగించినది

తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజును మరోసారి గౌరవించినది. ఆయనను తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా నియమిస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో దిల్‌ రాజు రెండేళ్లపాటు కొనసాగనున్నారు. దిల్‌ రాజు, అసలు పేరు

సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ స్పందన: రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల సాయం

హైదరాబాద్, డిసెంబర్ 7: పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై ప్రముఖ నటుడు అల్లు అర్జున్ భావోద్వేగంతో స్పందించారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడటంపై అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం

పుష్ప 2′ మొదటి రోజే రూ. 300 కోట్ల కలెక్షన్! ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాసిన బన్నీ

హైదరాబాద్, డిసెంబర్ 6: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ విడుదలైన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో రికార్డులు తిరగరాసింది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు దాదాపు రూ. 280 నుంచి రూ.

నాగచైతన్య-శోభిత వివాహం: అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా వేడుక

  టాలీవుడ్‌ ప్రముఖ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల వివాహం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాదం: ‘పుష్ప 2’ ప్రీమియర్ షోలో తొక్కిసలాట, మహిళ మృతి

హైదరాబాద్, డిసెంబర్ 5: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రీమియర్ షో సందర్బంగా నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సంధ్య థియేటర్‌లో తీవ్ర తొక్కిసలాట జరిగింది. అభిమానుల హంగామాలో రేవతి (35) అనే మహిళ మృతి చెందగా,