ట్రాఫిక్ చలాన్లు చెల్లించకుంటే వాహనాలు సీజ్ చేయాలి: ఏపీ హైకోర్టు**
మోటారు వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు గట్టి హెచ్చరికలు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. రహదారులపై జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, చలాన్లు చెల్లించనివారి వాహనాలను సీజ్ చేయాలని కోర్టు సూచించింది. బుధవారం హైకోర్టు ధర్మాసనం ఈ