హీరో ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేస్తున్న భారత్ ఈరోజు దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో 3-1 తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ చేసిన రెండు గోల్స్‌తో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న భారత్ గురువారం కొరియాను 3-1తో ఓడించింది. దీంతో ఆసియా ఛాంపియన్స్
అజర్‌బైజాన్‌లోని బాకులో జరుగుతున్న FIDE ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఫైనల్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానానంద ఓటమిని చవిచూడగా, మాగ్నస్ కార్ల్‌సెన్ ఛాంపియన్‌గా నిలిచాడు. భారత యువ ఆటగాడు ఆర్ ప్రజ్ఞానానంద తొలి, రెండో మ్యాచ్‌ల్లోనూ డ్రా చేసుకున్నాడు. ఇలా ఈరోజు జరిగిన టై బ్రేకర్‌లో నార్వే ఆటగాడు