పుష్ప 2′ మొదటి రోజే రూ. 300 కోట్ల కలెక్షన్! ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాసిన బన్నీ

హైదరాబాద్, డిసెంబర్ 6: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ విడుదలైన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో రికార్డులు తిరగరాసింది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు దాదాపు రూ. 280 నుంచి రూ.

నాగచైతన్య-శోభిత వివాహం: అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా వేడుక

  టాలీవుడ్‌ ప్రముఖ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల వివాహం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాదం: ‘పుష్ప 2’ ప్రీమియర్ షోలో తొక్కిసలాట, మహిళ మృతి

హైదరాబాద్, డిసెంబర్ 5: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రీమియర్ షో సందర్బంగా నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సంధ్య థియేటర్‌లో తీవ్ర తొక్కిసలాట జరిగింది. అభిమానుల హంగామాలో రేవతి (35) అనే మహిళ మృతి చెందగా,