ప్రముఖ నటి సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2025లో తనకు కావాల్సిన కోరికల జాబితాను ప్రస్తావిస్తూ, ఆమె తన జీవితంలో ప్రేమించే భాగస్వామి మరియు సంతానం కావాలని ఆకాంక్షించారు. రాశి ఫలితాల ఆధారంగా 2025లో వృషభం, కన్య,
బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ ముగింపుకు చేరుకుంది. డిసెంబర్ 15న ఫైనల్ ఈవెంట్‌లో విజేత ప్రకటించనున్నారు. ఇప్పటికే ఫైనల్ వారానికి సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నిఖిల్, గౌతమ్, అవినాష్, నబీల్, ప్రేరణ టాప్ 5 ఫైనలిస్ట్‌గా నిలిచారు. వీరిలో ఒకరు టైటిల్ గెలిచే అవకాశం ఉంది.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం విడుదలైన 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹1000 కోట్ల మార్క్‌ను దాటి సంచలనం సృష్టించింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా తొలి రోజే అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించి, మూడు రోజుల్లో ₹600 కోట్లను రాబట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమ